ప్రకాశం: ఈనెల 26న పొదిలి పట్టణంలోని శివాలయంలో జబర్దస్త్ టీం సందడి చేయనుందని జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ బుధవారం తెలిపారు. సామాజిక కార్యకర్త శ్రావణి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా.. శివాలయంలో జబర్దస్త్ టీం మెగా ఈవెంట్ నిర్వహిస్తుందని బుల్లెట్ భాస్కర్ తెలిపారు. తనతోపాటు జబర్దస్త్ టీం ఆటో రాంప్రసాద్, ఫైమా, నరేశ్ పాల్గొంటారని చెప్పారు.
Tags :