TG: బీసీల కోసం ప్రధాని మోదీ చేసిందేమీ లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఓబీసీ అంటూ ప్రచారం చేసుకున్నారే తప్ప వాళ్లకు చేసిందేమీ లేదన్నారు. రేవంత్ వ్యాఖ్యలను హైరానా చేస్తున్నారని పేర్కొన్నారు. బండి సంజయ్ పుట్టుకతో బీసీ, మరి మోదీ ఎవరు? అని ప్రశ్నించారు. పుట్టుకతో మోదీ బీసీ కాదు.. లీగల్గా బీసీకి మారారంటూ ఆరోపించారు.