TG: మోదీని ఉద్దేశించి CM రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే రేవంత్ వ్యాఖ్యలు చేశారన్నారు. ఎవరు మతం మార్చుకున్నారో చర్చ చేయాలంటే రేవంత్ టెన్ జనపథ్ నుంచి ప్రారంభించాలని తెలిపారు. ఎంత ప్రయత్నించినా దృష్టి మళ్లించడం పనిచేయదని చెప్పారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఉండవని బీజేపీ తేల్చిచెప్పిందని గుర్తు చేశారు.