కృష్ణా: పామర్రు టౌన్ గుడివాడ రోడ్డులో ఉన్న ఓ చికెన్ సెంటర్లో తెల్లవారుజామున దొంగతనం జరిగిందని షాప్ యజమాని తెలిపాడు. ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం ఉదయం షాప్ వద్దకు వచ్చి చూసేసరికి గేట్‌కు వేసి ఉన్న తాళాలు బద్దలుకొట్టి ఉన్నాయని, అలాగే షాప్‌లో ముఖ్యమైన వస్తువులు దొంగిలించబడ్డాయని చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.