కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘భైరతి రణగల్’. గతేడాదిలో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా OTTలోకి రాబోతుంది. తెలుగు OTT వేదిక ‘ఆహా’లో ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక గీతా పిక్చర్స్ బ్యానర్‌పై దర్శకుడు నర్తన్ ఈ మూవీని తెరకెక్కించారు.