VZM: బొబ్బిలి పోలీసు స్టేషన్లో ఏఎస్ఐగా పని చేసిన భాస్కరరావు ఆండ్ర పోలీస్ స్టేషన్కు బదిలీ కావడంతో సోమవారం బొబ్బిలి టౌన్ పోలీస్ స్టేషన్లో పట్టణ సీఐ కె.సతీష్ కుమార్, ఎస్ఐ రమేష్, సిబ్బంది ఆయనను సన్మానించారు. భాస్కరరావు ప్రజలు మన్ననలు పొందారని, భద్రతల పరిరక్షణకు పని చేశారని సీఐ సతీష్ కుమార్ తెలిపారు.