పల్నాడు: బొల్లాపల్లి మండలంలో సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొంది ప్రధమ స్థానంలో నిలిచిన రేమిడిచర్ల ప్రీమియం జట్టుకు మండల టీడీపీ అధ్యక్షుడు జరపాల గోవింద్ నాయక్ మెమోంటోతో పాటు రూ. 10,116/- నగదు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజలు పాల్గొన్నారు.