W.G: నరసాపురం మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జీవీఎస్ రామకృష్ణరాజు తెలిపారు. ఉదయం 10 గంటలకు ఎంపీపీ మైలాబత్తుల సోని అధ్యక్షతన జరిగే సమావేశంలో మండల స్థాయి అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొంటారన్నారు.