HNK: హనుమకొండ రాంనగర్లోని తమ నివాసంలో ప్రజల వద్ద నుంచి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు వినతులను స్వీకరించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, ప్రజలు ఏ సమస్య ఉన్న ఎటువంటి పైరవీలు చేయకుండా నేరుగా తనను కలవచ్చని మాజీ ఎమ్మెల్సీ ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.