BDK: అంతరాష్ట్ర క్రికెట్ పోటీలు నేటి నుంచి జనవరి 5 వరకు జరగనున్న సందర్భంగా ఆదివారం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ తెలం వెంకట్రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రీడలను ప్రారంభించారు. నేటి యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా క్రీడలకు అలవాటు కావాలని ఎమ్మెల్యే తెలిపారు.