మెల్బోర్న్లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు మొదటి ఇన్నింగ్స్లో AUS ఆధిపత్యం చలాయించింది. ఓపెనర్ కొన్స్టస్ అరంగేట్రం మ్యాచులోనే బౌలర్లపై విరుచుకుపడుతూ సూపర్ ఫిఫ్టీ (60) సాధించాడు. బౌలర్లపై దూకుడు ప్రదర్శిస్తున్నా అతడు ఏకంగా బుమ్రా బౌలింగ్లో సిక్సర్ బాదడం గమనార్హం. క్రీజులో ఖవాజా (38), లబుషేన్(12) ఉన్నారు. లంచ్ సమయానికి AUS స్కోర్ 112/1.