NLG: తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం 17 రోజు సమ్మెలో భాగంగా నల్లగొండ కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్షా ఉద్యోగులు అరటి పండ్లు అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు. ఏళ్లుగా కష్టపడి చదివినా 20 ఏళ్లు సర్వీస్ ఇచ్చినా ఉద్యోగ భద్రత లేకపోవడంతో అభద్రతాభావంలో ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సేవలను గుర్తించి డిమాండ్ చేశారు.