WGL: ఏకశిల పార్కులో పని చేస్తున్న కార్మికులతో పాటు మున్సిపల్ కార్మికులకు దోమ తెరలు, టీ షర్టులు, చీరలను పార్క్ వాకర్స్ అసోసియేషన్ స్పాన్సర్ దేవ అరవింద్ బాబు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో 20 మంది ఏకశిల పార్క్, మునిసిపల్ కార్మికులకు దోమ తెరలు, టీ షర్టులు, చీరలను అందించారు. ఈ కార్యక్రమంలో పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.