SKLM: పిఠాపురంలో ఈ నెల 18, 19, 20 తేదీల్లో సీనియర్ మెన్ బ్యాక్సింగ్ టోర్నమెంట్ జరిగింది. ఈ పోటీల్లో శ్రీకాకుళానికి చెందిన జ్ఞానేశ్వర్ రావు, అప్పలరాజు, హేమంత్ కుమార్ బంగారు పతకాలు సాధించారు. అలాగే వెండి పతకాలను విశేశ్వరరావు, లోకేష్, ఏసు, శ్రీకాంత్, మనోజ్ దక్కించుకున్నారు. ఈ మేరకు బుధవారం పథకాలు సాధించిన వారికి SKLM ఎమ్మెల్యే గొండు శంకర్ అభినందించారు.