W.G: ఇంటర్ కాలేజియేట్ బెస్ట్ ఫిజిక్ టోర్నమెంట్లో పాలకొల్లు ఎఎస్ఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి జగదీష్ ద్వితీయ స్థానం సాధించినట్లు ప్రిన్సిపల్ టి. రాజరాజేశ్వరి తెలిపారు. జగదీష్ రాజమహేంద్రవరంలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఈనెల 21న జరిగిన ఇంటర్ కాలేజియేట్ బెస్ట్ ఫిజిక్ టోర్నమెంట్ పాల్గొని ప్రతిభ కనబర్చాడు. జగదీష్ ని ప్రిన్సిపల్ అభినంధించారు.