టీమిండియా మాజీ కెప్టెన్ MS ధోనీ తన కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకున్నాడు. సతీమణి సాక్షి, కూతురు జీవాతో శాంటాక్లాజ్ గెటప్‌లో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా ధోనీకి కూతురు జీవా ఆప్యాయంగా ముద్దుపెట్టిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
Tags :