ప్రస్తుతం భారతదేశంలో చాలా కంపెనీల్లో వారానికి 48 గంటల పనివిధానం ఉంది. వారానికి 6 రోజుల పని ఉంటే.. రోజుకు 8 గంటలు పనిచేస్తున్నట్లు. దీనికే ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. మరి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి చెప్పినట్లు వారానికి 70 గంటలు అంటే రోజుకు 12 గంటలు పనిచేయాలి. మరి పర్సనల్ లైఫ్ ఏది? అంటే జీవితాంతం ఉద్యోగం చేయడానికి పుడుతున్నట్లా..? అని త్రినాథ్ బండారు అనే నిపుణుడు అంటున్నారు. మరి మీరేమంటారు..?