VZM: సాలూరు బైపాస్ రోడ్డులో మృతదేహాన్ని గుర్తించామని పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. సుమారు 45 సంవత్సరాల ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంగా తెలిపారు. మృతి చెందిన వ్యక్తికి కుడి చేతి అరచేయి లేని వికలాంగుడు అని పేర్కొన్నారు. అతని వద్ద ఒక గోనె సంచి ఉందని, అందులో ఖాళీ ప్లాస్టిక్ సీసాలు ఉన్నాయని తెలిపారు.