ఇండస్ట్రీలో శ్రీలీల జోరుమీదుంది. కొత్త సినిమాలు ఏవి ప్రారంభం అవుతున్న ఈ అమ్మడి పేరే వినిపిస్తుంది. మురళీ కిషోర్ డైరెక్షన్లో అఖిల్ హీరోగా మొదలైన సినిమాకు లెనిన్ అనే టైటిల్ ఫైనల్ చేసినట్లు తెలిసింది. అయితే ఈ సినిమాలో అఖిల్‌తో హైపర్ బ్యూటీ రొమాన్స్ చేయనుంది. కాగా అటు నాగ చైతన్య, కార్తిక్ దండు కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మనే సెలక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.