NLR: తుఫాన్ కారణంగా సూళ్లూరుపేట చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాలాన్ని వరద నీటిలో చిక్కుకుపోయాయి. దీంతో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపాలిటీ పోలీస్ సిబ్బంది వరదల్లో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి కావాల్సిన భోజన వసతి సౌకర్యాలను కల్పిస్తున్నారు.