సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడాతో జరిగిన మ్యాచ్లో ముంబై గెలిచింది. దీంతో ముంబై ఫైనల్కు దూసుకెళ్లింది. బరోడా 20 ఓవర్లులో 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబై 17.2 ఓవర్లలో 4 వికెల్లు కోల్పోయి 164 రన్స్ చేసి విజయం సాధించింది.