NLR: సంగం మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో బుధవారం సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ను తహసీల్దార్ సోమ్లా నాయక్, నోడల్ అధికారి వినయ్ కుమార్ విడుదల చేశారు. 14వ తేదిన సాగునీటి సంఘం ఎన్నికలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సమర్థవంతంగా నిర్వహిస్తామని తహసీల్దార్ చెప్పారు.