AP: గత ఐదేళ్లు దెబ్బతిన్న రాష్ట్రాన్ని గాడినపెట్టే ప్రయత్నం చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ‘నూతనంగా 20 విధానాలు తీసుకొచ్చాం. ప్రభుత్వంలో స్పీడ్ ఆఫ్ బిజినెస్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. అభివృద్ధి జరగాలంటే హార్డ్ వర్క్ మాత్రమే కాదు స్మార్ట్ వర్క్ కావాలి. గత పాలనలో మద్యం మాఫియా పెరిగింది. రేషన్ బియ్యం మాఫియాను పెకిలించాలి. తప్పు చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలి’ అని పేర్కొన్నారు.