కడప: విధుల్లో చేరకుండా ఉద్యోగ నిబంధనలను ఉల్లంఘించి, ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేసిన తహశీల్దార్ దస్తగిరయ్యను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా నుండి జమ్మలమడుగు కెఆర్ఆర్సి తాహశీీల్దారుగా బదిలీ అయి, ఇంతవరకు విధుల్లో చేరకపోవడంతో సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.