BNR: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ నూతన ఈవోగా వెంకట్రావు బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. గురువారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.