NLR: దుత్తలూరు (మం)బ్రహ్మేశ్వరంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో PHC వైద్యులు సయ్యద్ అయూబ్ అప్సర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మందుల నిల్వలను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్లు, రికార్డులు తనిఖీ చేశారు. MLHPలు ధర్నాకు వెళ్లడంతో ANM, ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉండి రోగులకు వైద్యసౌకర్యం అందేలా చూడాలన్నారు.