ATP: గుంతకల్లుకు చెందిన ప్రాణదాత సేవా సమితి అధ్యక్షుడు హనుమంతు మంగళవారం కాకినాడలోని డీ.కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా సేవా భూషణ్ అవార్డును అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. యాచకులకు అన్నదానం, మూగజీవాలకు ఆహారం అందించడంతో పాటు రక్తదానం, పలు సేవా కార్యక్రమలను గుర్తించి సేవా భూషణ్ అవార్డును అందించడం సంతోషంగా ఉందన్నారు.