కృష్ణా: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించి, చంపుతామంటూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గంపలగూడెం జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో జనసేన మండల ప్రధాన కార్యదర్శి వట్టికుంట కృష్ణ ఆధ్వర్యంలో జనసైనికులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.