VZM: ఈ నెల 14వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి యొక్క ఆదేశాలు మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టీవీ రాజేష్ కుమార్ ఉమ్మడి జిల్లాలో వున్నా న్యాయమూర్తులు అందరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజీ పడదగిన కేసులకు శాశ్వత పరిస్కారం చేయాలన్నారు.