PPM: పార్వతీపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ మజ్జి శోభారాణి అధ్యక్షతన ఎంపీడీవో రూపేష్ ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులకు, సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు, సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని అయన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎల్ఎస్ డిజి ఈ కార్యక్రమం 10 నుండి 13వ తేదీ వరకు జరుగుతుందని అన్నారు.