ELR: రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో విజయవాడ వాసన్ కంటి ఆసుపత్రి వైద్యులచే మంగళవారం నిర్వహించారు. ముసునూరు మండలం గోపవరం రామాలయం దగ్గర ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కావున మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.