ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఆలౌట్ అయింది. 128 పరగుల వద్ద ఆట ప్రారంభించిన భారత్.. 175 పరుగులకే భారత ఆటగాళ్లు కుప్పకూలారు. భారత్ బ్యాటర్లూ పూర్తిగా చేతులెత్తేశారు. భారత్ ఇన్నింగ్స్‌లో నితీష్ (42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కమ్మిన్స్ 5, స్టార్క్ 2, బోలాండ్ 3 వికెట్లు తీసుకున్నారు. ఆసీస్ లక్ష్యం కేవలం 19 పరుగులే. దీంతో ఆసీస్ గెలుపు లాంఛనమే.