సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అరుదైన రికార్డు నమోదైంది. ఒకే రోజు రెండు హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి. నాగాలాండ్- గోవా మ్యాచ్‌లో బౌలర్ ఫెలిక్స్ అలెమావో 4 ఓవర్లో 24 రన్స్ ఇచ్చి ఐదు వికెట్లను తీసుకున్నాడు. మొదట గోవా 237/6 పరుగులు చేయగా, నాగాలాండ్ 129 పరుగులకే ఆలౌటైంది. అలాగే జార్ఖండ్- యూపీ మ్యాచ్‌లోనూ భువనేశ్వర్ 4 ఓవర్లలో కేవలం 6 రన్స్ ఇచ్చి హ్యాట్రిక్ నమోదు చేశాడు.