ASR: గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం చింతపల్లి మండలంలోని పొర్లుబంద, సమగిరి, కొయ్యూరు మండలంలోని నిమ్మలపాలెం, గొప్పువీధి గ్రామాల్లో నవ నిర్మాణ సమితి ఆధ్వర్యంలో నిర్మించిన తాగునీటి పథకాలను కలెక్టర్ ప్రారంభించారు. గిరిజన గ్రామాల్లో, గిరిజనుల సమస్యల పరిష్కారించాలని అన్నారు.