VZM: గ్రంథాలయ ఉద్యమం కోసం అహర్నిషలు కృషిచేసిన గ్రంథాలయ ఉద్యమ పితామహుడు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు నిత్య స్మరణీయుడని గ్రంధాలయ సంఘం జిల్లా అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ పేర్కొన్నారు. గాడిచెర్ల వర్ధంతిని పురస్కరించుకొని గురజాడ గ్రంథాలయంలో ఘనంగా నివాళులర్పించారు.వారి సేవలను కొనియాడారు.