TG: కార్పొరేషన్ ఎన్నికల కోసం BRS అధిష్టానం నేతలకు బాధ్యతలు అప్పగించింది. పార్టీ కార్యక్రమాలు, నేతలకు సంబంధించిన కార్యకలాపాల సమన్వయం కోసం బాధ్యతలు ఇచ్చింది. దాసోజు శ్రావణ్, కర్నె ప్రభాకర్ GHMC బాధ్యతలు చేపట్టనున్నారు. MLC శంభీపూర్ రాజుకు మల్కాజ్గిరి కార్పొరేషన్ బాధ్యతలు, MLC పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యతలు అప్పగించింది.