TG: సికింద్రాబాద్లోని రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్(CRC), ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్(AOC) సెంటర్ వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 723 ట్రేడ్స్ మెన్/ ఫైర్ మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు https://www.aocrecruitment.gov.in/ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ప్రకటించారు.