NLG: దేవరకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు జన్మదిన వేడుకల్ని ఇవాళ ఘనంగా నిర్వహించి కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, రాష్ట్ర నాయకులు కేతావత్ భిల్యానాయక్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అను నిత్యం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి హరీష్ రావు అని అన్నారు.