SRD: జిల్లాలోని ఏకైక మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మూడో విడత ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ డా. అరుణ బాయ్ తెలిపారు. https://dost.cgg.gov .in వెబ్సైట్లో ఈ నెల 15 వరకు అవకాశం ఉందని చెప్పారు. దరఖాస్తులో కళాశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. డిగ్రీ చదివితే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు.