2023: తెలంగాణ ఆవతరణ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభం 1889: దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జననం 1943: సంగీత దర్శకుడు ఇళయరాజా పుట్టిన రోజు 1956: దర్శకుడు మణిరత్నం బర్త్ డే 1882: ఇటాలియన్ జనరల్ గిసేప్పి మరణం 1988: బాలీవుడ్ నటుడు రాజ్ కపూర్ మరణం * తెలంగాణ అవతరణ దినోత్సవం