TG: యాదగిరిగుట్టలో బీజేపీ ప్రశిక్షణ మహాభియాన్ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. బెంగాల్ తరహాలోనే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. క్రమశిక్షణ, పట్టుదలతో పనిచేస్తే పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బెంగాల్ స్ఫూర్తితో పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు.