APలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. రేపు 11 మండలాల్లో తీవ్ర వడగాలులు, 64 మండలాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది. రేపు పోలవరం, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో 45-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు.. VZM, మన్యం, AKP, కోనసీమ, తూ.గో, ప.గో, NTR, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 43-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ తెలిపింది.