JGL: రాయికల్ పట్టణంలో శుక్రవారం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా వారోత్సవాల్లో వెయ్యి రోజుల ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. జిల్లా సంక్షేమ అధికారి ఆడెపు భాస్కర్, సిడిపిఓ జయప్రద, మున్సిపల్ చైర్మన్ రవీందర్ ను మహిళలకు 1000 రోజుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం కార్యక్రమాలు చేశారు.