మెగాస్టార్ చిరంజీవి, కన్నడ లెజెండ్ రాజ్‌కుమార్ నాటి అరుదైన స్నేహ బంధాన్ని వారి వారసులు రామ్‌చరణ్, శివరాజ్‌కుమార్ కళ్లముందుంచారు. ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో భాగంగా ఒకప్పటి చిరు-రాజ్‌కుమార్‌ల ఐకానిక్ హగ్గింగ్ స్టిల్‌ను ఈ ఇద్దరు అద్భుతంగా రీ-క్రియేట్ చేశారు. శివన్న ఎంతో ప్రేమతో చరణ్‌ను హత్తుకున్న ఫొటోలు SMలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి.