HYD: మహిళలు ఇవి మీ కోసమే.102కు కాల్ చేస్తే బాలింతలు, పిల్లలకు వైద్య సాయం, ఆసుపత్రికి వెళ్లేందుకు అంబులెన్స్. 181లో గృహహింస, ఉద్యోగ స్థల వేధింపులు, బాలికల అక్రమ రవాణాపై ఫిర్యాదు. 1098 బాల్య వివాహాలు, బాల కార్మికుల సమస్యలు. 155209కు అంగన్వాడీ కేంద్ర సమస్యలు, గర్భిణీలు 180059912345లో వైద్యుల సలహా పొందొచ్చు. షీటీం CYB- 9490617444, HYD- 9490616555, MDCL-8712662111లను సేవ్ చేసుకోండి.