NDL: ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా చేపట్టిన ‘వన్ మంత్-ఫోర్ విజిట్’ కార్యక్రమంలో భాగంగా శనివారం జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్‌తో పాటు జిల్లాస్థాయి అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రాజకుమారి బస్సులో ఆళ్లగడ్డ బయలుదేరారు. మరి కాసేపట్లో ఆళ్లగడ్డలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలతో కలిసి కలెక్టర్ పాల్గొననున్నారు.