GNTR: తెనాలి డీఎస్ఏ మినీ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో అండర్-17, అండర్-20 విభాగాల్లో యువ క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. CH. వంశీ 380 కిలోల భారీ లిఫ్ట్‌తో ఆకట్టుకోగా, మహిళల విభాగాల్లో P. స్వరూప, B. రోచిష్మతి రాణించారు. విజేతలను నిర్వాహకులు అభినందించారు.