AP: మంత్రి లోకేష్ ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం కడప నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ కానున్నారు. రేపు ఉదయం జమ్మలమడుగులో ఆయన సమావేశం కానున్నారు. అనంతరం సోలార్ పవర్ప్లాంట్ ప్రారంభించనున్నారు. అలాగే, మామిడి రైతులతో మాట్లాడనున్నారు.
Tags :