2025 ఐపీఎల్ వేలం కోసం ప్రతి జట్టు రిటైన్ ఆటగాళ్ల జాబితాను సమర్పించింది. ఈ నేపథ్యంలోనే సీఎస్కే కూడా ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో భాగంగా ధోనీని 4 కోట్ల రూపాయలకు అన్క్యాప్డ్ ప్లేయర్‌గా జట్టులో ఉంచారు. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను రూ.18 కోట్లకు, జడేజాను రూ.18 కోట్లకు, మదీషా పతిరానను రూ.13 కోట్లకు, దూబేను రూ.12 కోట్లకు అట్టిపెట్టుకున్నారు.