HYD: స్టాన్లీ గర్ల్స్ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సన్నద్ధతపై హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రేరణాత్మక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులు భయం విడిచి ఆత్మవిశ్వాసంతో, సమయపాలనతో పరీక్షలకు సిద్ధమవ్వాలని సూచించారు. క్రమశిక్షణ – రివిజన్తోనే విజయాన్ని సాధించాలన్నారు.